Sunday, November 29, 2009

ఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు.

ఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు.
పచ్చల్లమ్ముకోవడానికి వచ్చినొడు పత్రికల అధిపతులైన ఏమన్లేదు.


మీ విశ్వనాథ, శ్రీ శ్రీ లకు వినమ్రంగ మొక్కుతాము…
మా ధాశరథి కాళోజీ లను దాశిపెట్టుడు తప్పు కాదా..?


మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మన్శులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనది తెలుగే కాదన్నోడు, శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.


బతుకమ్మకు అట్లతద్దె కు బందుత్వం ఎప్పటిది..!
ని అట్టు కు నా జొన్నరొట్టెకు చుట్టరికం ఎక్కడిది..?



నామాటలల్ల అక్కడక్కడ సభ్యతలేదనే ఆక్షేపణవస్తదని నాకెర్కే, కాని నాభాష, నాయాస, నాబతుకు, నా తెలంగాణ ప్రజల పట్లసభ్యతగా ప్రవర్తీంచని వాణితో నాకేం సభ్యత అనేదే నా జవాబు.
- కాళోజి నారాయణరావు


ఖండాలు దాటిన జానపద గీతం నాది.
ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన పోరాటాల వారసత్వం నాది.



చేతుల చెయ్యేసుకొని తల్లికి జై కొడదాం రండి...!
ఈ నేలను అవమానించినోని గుండెల్లో తెలంగాణ డప్పుల దరువెద్దాం రండి..!!!



జై తెలంగాణ..!
జై జై తెలంగాణ !!!

4 comments:

  1. పచ్చల్లమ్ముకోవడానికి వచ్చినొడు పత్రికల అధిపతులైన ఏమన్లేదు.

    హ హ హ..? పచ్చళ్ళు అమ్ముకున్నంత మాత్రాన పత్రిక పెట్టుకోకూడదా..? లేక వ్యాపారం చేసుకోకూడదా..? అయినా హైదరాబాద్ అన్నది రాష్ట్ర రాజధాని అంతే గాని ఒక ప్రాంతానికి మాత్రమే చెందిన నగరం కాదు..! అదే రాజధాని ఇంకో చోట అంటే రాయలసీమ లో గాని లేక మరే ప్రాంతం లో గాని ఉండుంటే మీరైనా..లేక ఇంకో ప్రాంతం వారైనా వెల్తారు..వెల్లాలి..అది రాష్ట్ర రాజధాని కాబట్టి, దానికి మీరు ఎందుకంతగా బాద పడుతున్నారు..? అంటే రాజధాని నగరానికి మిగతా ప్రాంతాల వారు రావడానికి అనర్హులా..? అంటే భారత రాజ్యంగ చట్టం అందరికి హక్కు కల్పించలేదా ఈ దేశం లో ఎవరైనా ఎక్కడైనా బ్రతికే హక్కు ఉందని..? ఎవడో ఏదో వాగాడని..మిమ్మల్ని అవమాన పరిచాడని, మిగతా సమాజాన్ని అంతా తిడతారెందుకు..? ఆ ఒక్కడు మిగతా సమాజానికి ప్రతినిధి కాదు కదా..? ప్రపంచం లో అన్ని చోట్ల కొందరు మూర్ఖులుంటారు..వారి మాటలను ఒక ప్రమాణికంగా తీసుకొని మీరు మాట్లాడం సబబు గా లేదు..అప్పుడూ మీకు వారికి తేడా ఏమి ఉండదు.

    ReplyDelete
  2. పని పాట లేని మనలాంటి పోరంబోకులు బ్లాగ్ రాయంగా లేనిది పచ్చల్లోడు పేపరు పెడితే ఏమి ? మరి ఆ టివి రావటం లేదు కరెంటు తీసేశారు అని ఏడుస్తురు ఎందుకో మరి ? కాలనీలు పెట్టుకోనీకు ఇదేమి ఎవడి బాబు సొమ్ము కాదు .

    ReplyDelete
  3. Jai Telangana

    We are not saying that non telangana people should reside in hyderabad.You dirty pigs came for living so, be like dat.Y do u ppl exploit us and our resourses.
    These cunning non telangana ppl are not fighting to live with us they want fill there pockects by exploiting our ppl and resourses.
    If u ppl want to live with us then leave Hyderabad to Telangana. And lets live togeather in rest of the parts.

    ReplyDelete
  4. "We are not saying that non telangana people should reside in Hyderabad". - What exactly meant by this ? What you are trying say? "You dirty pigs" - can you accept if the same blow given by other people? Watch you mouth when you are speaking in public.

    ReplyDelete